Biography of thomas alva edison in telugu
Thomas alva edison en espanol!
Biography of thomas alva edison in telugu
థామస్ అల్వా ఎడిసన్
| థామస్ ఎడిసన్ | |
|---|---|
| జననం | థామస్ అల్వా ఎడిసన్ (1847-02-11)1847 ఫిబ్రవరి 11 మిలాన్, ఓహియో, యునైటెడ్ స్టేట్స్ |
| మరణం | 1931అక్టోబరు 18 వెస్ట్ ఆరెంజ్, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ |
| ఇతర పేర్లు | Lemuel s.f.s.KORUTLA |
| వృత్తి | శాస్త్రవేత్త |
| ఎత్తు | 5.11inches |
| బరువు | 70 |
| తండ్రి | శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) |
| తల్లి | నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) |
థామస్ అల్వా ఎడిసన్ ( 1847, ఫిబ్రవరి 11 – 1931అక్టోబర్ 18) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త.
అతను 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889లోపారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్ కు చెందినవే.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు.
తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896), తల