Jawaharlal nehru short biography in telugu
Write short biography
Example short biography!
జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి చెందిన మొట్ట మొదటి ప్రధాని, స్వాతంత్ర పోరాట నాయకుడు, పండితుడు, చరిత్రకారుడు మరియు రచయిత.
బాల్యం :
జవహర్ లాల్ నెహ్రూ 14 నవంబర్ సంవత్సరంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్న అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్ రాజ్) జిల్లాలో జన్మించారు.
నెహ్రు మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూప్ రాణి తుస్సు అనే దంపతులకు జన్మించారు. నెహ్రూ తండ్రి ఒక న్యాయవాది, నెహ్రు తల్లి తండ్రులు కాశ్మీర్ లోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు.
Jawaharlal nehru short biography in telugu
ముగ్గురు తోబుట్టువులలో నెహ్రూ పెద్దవారు. ఈయనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఒక చెల్లెలు విజయ లక్ష్మి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నారు.
రెండవ చెల్లెలు కృష్ణ హుతీసింగ్ తన సోదరుడు నెహ్రూ పై పుస్తకాలు రాసి ప్రముఖ రచయిత్రి అయ్యింది.
నెహ్రూ చిన్నతనం నుంచే ధనిక కుటుంబంలో పెరిగారు. తండ్రి నెహ్రూను ఇంటి వద్దనే ట్యూషన్ టీచర్ల ద్వారా చదువు చెప్పించే వారు.
చిన్న తనంలో తనకు పాఠాలు చెప్పే టీచర్ ద్వారా నెహ్రూకు సైన్స్ మరియు థియోసఫీ మతం పై చాలా ఆసక్తి ఉండేది.
ఫ్యామిలి ఫ్రెండ్ అయిన అన్నీ బెసెంట్ సలహా మేరకు 13 సంవత్సరాల వయస